NRI-NRT

తెలంగాణ ప్రముఖులకు తానా ఆహ్వానాలు..

తెలంగాణ ప్రముఖులకు తానా ఆహ్వానాలు..

తానా సభలకు ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు , గంగుల, వినోద్ కుమార్ కు ఆహ్వానం

మంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేసిన తానా కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి ప్రతినిధి బృందం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మహాసభలకు ముఖ్యఅతిథిగా రావలసిందిగా ఆ సంఘం తానా కాన్ఫరెన్స్ కన్వీనర్ రవి పొట్లూరి ప్రతినిధి బృందం రాష్ట్ర ఆహ్వానించింది. శుక్రవారం తానా సభ్యుల బృందం హైదరాబాదులోని మంత్రుల నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేసింది. అమెరికా లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో జూలైలో నిర్వహించనున్న 23వ తానా మహాసభలకు మంత్రిని ముఖ్యఅతిథిగా ఆ ప్రతినిధి బృందం ఆహ్వానించింది.