NRI-NRT

మెల్బోర్న్ లో డాక్టర్ కోడెల 75 వ జయంతి వేడుకలు..

మెల్బోర్న్ లో డాక్టర్ కోడెల 75 వ జయంతి వేడుకలు..

మాజీ శాసనసభ స్పీకర్ మరియు మంత్రివర్యులు కీ || శ డా .కోడెల శివ ప్రసాద్ గారి డెబ్భై ఐదవ జయంతి ని పురస్కరించుకొని ఎన్నారై టీడీపీ ఆస్ట్రేలియా ( మెల్బోర్న్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన కోడెల గారి జయంతి సందర్బంగా వారు ఘన నివాళి అర్పించారు కోడెల గారితో వారికి ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు . నేటి తరానికి కోడెల గారు ఎంతో స్ఫూర్తిదాయకం అని వారు కొనియాడారు . ఆస్ట్రేలియా లో ఉన్న తెలుగు ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి, కోడెల గారికి నివాళులు అర్పించారు.