Devotional

మేడారం – 2024 జాతర తేదీలు ఖరారు

మేడారం – 2024 జాతర తేదీలు ఖరారు

2024 ఫిబ్రవరిలో జరిగే మహజతర తేదీలను సమ్మక్క సారలమ్మ పూజారులు బుధవారం ప్రకటించారు.

👉* ఫిబ్రవరిలో 21 నుంచి 24 వరకు జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు.
👉21 బుధవారం కన్నేపల్లి నుంచి సారలమ్మ
పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండయ్ నుంచి పగిడిద్దరాజు లు గడ్డెలపైకి రానున్నారు.
👉22 గురువారం చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపై చేరనుంది.
👉23 శుక్రవారం భక్తుల మొక్కులు,
👉 24 శనివారం వన దేవతలను వనప్రవేశం చేయనున్నారు.