ఏపీ ప్రభుత్వం సిట్ నియామకంపై హై కోర్ట్ ఇచ్చిన స్టే ను కొట్టి వేసిన సుప్రీం కోర్టు
తీర్పు వెలువరించిన జస్టిస్ ఎం. ఆర్. షా ధర్మాసనం
అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు విధానాల లో జరిగిన అవినీతిపై దర్యాప్తుకు తొలగిన ఆటంకాలు
దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు
సిబిఐ , ఈడీ దర్యాప్తుకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదు
సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదు
హై కోర్ట్ ఇచ్చిన స్టే ను సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు