NRI-NRT

నెల్లూరులో పుట్టాడు. లండన్ లో ఎదిగాడు..

నెల్లూరులో పుట్టాడు. లండన్ లో  ఎదిగాడు..

నెల్లూరు(సంక్షేమం), న్యూస్ టుడే : లండన్లోని బ్రాకెనల్ నగర పాలక సంస్థకు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు జెండావీధికి చెందిన షేక్ నాజర్ గెలుపొందారు. 12 ఏళ్ల కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఆ

ప్రాంతానికి వెళ్లిన ఆయన. స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసి అక్కడి వారికి చేరువ య్యారు. శుక్రవారం జరిగిన ఎన్ని కల్లో కార్పొరేటర్ గెలుపొందారు. తండ్రి జౌహరుల్లా నెల్లూరు జెండావీ దిలో నివాసం ఉంటున్నారు. ఆయన నెల్లూరుకు చెందిన వక్స్ బోర్డు మాజీ చైర్మన్ మున్వర్బషా పెద్ద అల్లుడు