DailyDose

కేదార్నాథ్ వెళ్లే భక్తులకు కీలక సూచన

కేదార్నాథ్ వెళ్లే భక్తులకు కీలక సూచన

పెద్ద ఎత్తున కురుస్తున్న మంచు కేదార్నాథ్ యాత్రకు అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో వాతావరణం ఎలా ఉందో తెలుసుకొని రావాలని భక్తులకు రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం సూచించింది. నిన్న, మొన్న కేదార్నాథ్ భారీగా మంచుకురిసింది. అటు ఆన్లైన్ కొత్త రిజిస్ట్రేషన్లను మే 15 వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో హేమకుంద్ సాహిబ్ వెళ్లే మార్గం మూసుకుపోయింది