– దుత్తలూరులో టిడిపి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తో వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ.
– భవిష్యత్తు రాజకీయాలపై రహస్య చర్చ తాజాగా భేటీ….
– ఉదయగిరి టిడిపిలో మారనున్న రాజకీయ సమీకరణాలు , కంభం ని కలవడం చర్చనీయాంశం…
– ఎమ్మెల్యే మేకపాటి టిడిపిలో చేరుతారని ముమ్మరంగా ప్రచారం…