NRI-NRT

GRTA. రిచ్ మండ్ లో ఉగాది నవమి వేడుకలకు సన్నాహాలు.

GRTA. రిచ్ మండ్ లో ఉగాది నవమి వేడుకలకు సన్నాహాలు.

గ్రేటర్ రిచ్మండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే 13వ తేదీన ఉగాది శ్రీరామనవమి వేడుకలు నిర్వహించటానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించండి..