2023 ఎన్నికల్లో తానా అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్న డెట్రాయిట్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు గోగినేని శ్రీనివాస ఈ శనివారం డల్లాస్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన ప్యానెల్ తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన ప్యానెల్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.
తానా 2023 ఎన్నికలు. డల్లాస్‌లో గోగినేని ఎన్నికల ప్రచారం.
Related tags :