కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుంది.. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది-పవన్ కల్యాణ్
సీఎం కావాలనుకుంటే సీఎం అయిపోరు.. నన్ను సీఎంని చేయాలని టీడీపీనో.. బీజేపీనో అడగను.. నా సత్తా ఏంటో చూపించి అడుగుతాను-పవన్ కల్యాణ్
#AndhraPradesh #JanasenaParty #PawanKalyan