Politics

చంద్రబాబు కాన్వాయ్ లోకి దూసుకొచ్చిన వైకాపా వాహనాలు.

చంద్రబాబు కాన్వాయ్ లోకి దూసుకొచ్చిన వైకాపా వాహనాలు.

టీడీపీ అధినేత చంద్రబాబు వాహనశ్రేణిలో మరోసారి బయటపడ్డ భద్రతా లోపాలు – ఉంగుటూరు వద్ద కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన వైసీపీ వాహనాలు – తాడేపల్లిగూడెం వరకు కాన్వాయ్‌ని అనుసరించిన 2 వైసీపీ వాహనాలు – వైసీపీ వాహనాలను నియంత్రించకుండా వదిలేసిన ఎస్కార్ట్ పోలీసులు*