మే 20,21 తేదీలలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా అంతర్జాలంలో నిర్వహించే పోతన పద్య వైభవం 2023 కార్యక్రమ ఆహ్వాన పత్రిక జత చేయబడినది. త్వరలో యు ట్యూబ్ , జూమ్ లింక్ లను కూడా జత చేయబడుతాయి. అందరిని ఉత్సాహంగా పాల్గొన మణి మనవి