Politics

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు…

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం వివరాలు…

ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1301.8 కి.మీ.
ఈ రోజు నడిచిన దూరం 8 కి.మీ.
103వ రోజు (18.5.2023) పాదయాత్ర వివరాలు
నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం (నంద్యాల జిల్లా)
2.00 – నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద రైతులతో ముఖాముఖి.
4.00 – నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద 1,300 కి.మీ. మైలురాయి ఆవిష్కరణ.
4.45 – కానాలలో జాతీయరహదారి విస్తరణ బాధితులతో సమావేశం.
5.45 – హెచ్ఎస్ కొట్టాలలో స్థానికులతో సమావేశం.
6.20 – ఎం.చిన్నకొట్టాలలో స్థానికులతో సమావేశం.
6.55 – జూలపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులతో సమావేశం.
7.45 – పసరుపాడులో స్థానికులతో సమావేశం.
9.30 – తెల్లాపురిలో స్థానికులతో సమావేశం.
10.05 – రాయపాడులో స్థానికులతో సమావేశం.
10.55 – రాయపాడు శివారు విడిది కేంద్రంలో బస.