NRI-NRT

ఎమ్మెల్సీ “తాత మధు” కి అమెరికా లో సన్మానం

ఎమ్మెల్సీ “తాత  మధు”  కి  అమెరికా లో సన్మానం

అమెరికాలో ప్రయాణం మొదలుపెట్టి, ‘తానా’ కార్యదర్శిగా సేవలందించి, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీగా ప్రజా సేవ చేస్తున్న మధు తాతని సన్మానించడం ఆనందంగా ఉందని ‘తానా’ మాజీ అధ్యక్షులు జయ్ తాళ్లూరి అన్నారు.

డా.పైళ్ల మల్లారెడ్డి, డా.దశరథరామిరెడ్డి, త్రిపురనేని తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ “తాత  మధు”  కి  అమెరికా లో సన్మానం