Politics

సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ నిరాకరణ…

సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ నిరాకరణ…

ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎంపీ అవినాష్‌కు సూచించింది సుప్రీంకోర్టు. ఈనెల 25న విచారించి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారించాలనే హక్కు పిటిషనర్‌కు ఉందని తెలిపింది ధర్మాసనం. అయితే సీబీఐ అరెస్ట్‌ చేయకుండా రక్షణ ఇవ్వాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది