NRI-NRT

అమెరికాలో ప్రారంభమయిన నాట్స్ సంబరాలు

అమెరికా లో మొదలైన  నార్త్‌ అమెరికా తెలుగు సంబరాలు…

అమెరికాలోని న్యూజెర్సీలో నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ.. నాట్స్‌ ఏడో అమెరికా తెలుగు సంబరాలు ప్రారంభమయ్యాయి. నేటి సాయంత్రం బ్యాంక్వెట్ విందుతో కార్యక్రమం మొదలైంది. మే 28 వరకు ఈ సంబరాలు కొనసాగనున్నాయి.

సంబరాల ప్రత్యక్ష ప్రసారాలను ఇక్కడ చూడవచ్చు