Politics

ఇస్రో శాస్త్రవేత్తలకు పవన్ కల్యాణ్ అభినందనలు….

ఇస్రో శాస్త్రవేత్తలకు పవన్ కల్యాణ్ అభినందనలు….

నావిక్ రెండో తరం ఉపగ్రహాలతో సరికొత్త సమాచార విప్లవం

దేశీయ పరిజ్ఞానంతో ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రోకు అభినందనలు భారతదేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటి ఎన్పీఎస్-1 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ -12. వాహన నౌక ద్వారా సోమవారం విజయవంతంగా ప్రయోగించి, కళ్లలోకి ప్రవేశపెట్టడం భారతీయులుగా గర్వించదగిన విషయం. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగిన భారతదేశపు అంతరిక్ష పరిశోధన కేంద్రం ప్రగతిని చూసి గర్వపడే కడాలివి. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో అహ్మదాబాద్ లోని స్పెస్ అప్లికేషన్ సెంటర్ లో అధునాతన సాంకేతికలతో రూపొందించిన నానికి రెండో తరం ఉపగ్రహాలు భారతదేశ అంతరిక్ష పరిశోధన కీర్తి పతాకలో మరో కలికితురాయి. ఎల్ 1 సిగ్నల్స్ ను పంపి రెండో తరం నావిక్ ఉపగ్రహాలు నావిగేషన్ వ్యవస్థలో కచ్చితమైన సమాచారాన్ని పంపిందుకు ఉపయోగపడతాయి. ఇవి భవిష్యత్తు సమాచార విప్లవంలో కొత్త పుంతలు తొక్కిస్తాయనడంలో సందేహం లేదు. ప్రయోగంలో పాలు పంచుకున్న ఇష్టాని శాస్త్రవేత్తల బృందానికి నా హృదయపూర్వక అభినందనలు ఇర్రె పురోభివృద్ధి కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్న వారందరికి నా తరఫున, జనసిన పార్టీ తరఫున హార్దిక శుభాకాంక్షలు.