Politics

AP: సీఎం నేటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి…

AP: సీఎం  నేటికి నాలుగేళ్లు పూర్తయ్యాయి…

ఏపీ సీఎంగా జగన్ పాలన నేటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. అమ్మఒడి, నవరత్న పథకాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, జిల్లాల విభజన, అభివృద్ధి వికేంద్రీకరణ, నాడు-నేడు సహా మరెన్నో కార్యక్రమాలను ఈ నాలుగేళ్లలో సీఎంగా జగన్ చేపట్టారు. .ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.