ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి మంగళవారంతో నాలుగేళ్లు పూర్తయింది. ఈ నాలుగేళ్ల వైకాపా ప్రభుత్వ పాలనపై అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు విపక్ష నేతలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించగానే ప్రజా వేదిక భవనం కూల్చివేత నుంచి పాలన ప్రారంభించారంటూ గుర్తుచేశారు. ఇదే క్రూరమైన పాలన ఐదో సంవత్సరంలోనూ కొనసాగనుంది’ అని ట్వీట్ చేశారు.
జగన్ ది విధ్వంస పాలన చంద్రబాబు వాక్యాలు…
