తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంగళవారం పర్యటించారు.పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో శివాలయం విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్నారు.డీకే శివకుమార్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు చింతామోహన్ మరి కొంతమంది నాయకులు హాజరయ్యారు.