NRI-NRT

ఇమ్రాన్ ఖాన్ కి టిక్ టాకర్ ప్రపోజల్….

ఇమ్రాన్ ఖాన్ కి టిక్ టాకర్ ప్రపోజల్….

యూకేకు చెందిన ఒక టిక్‌టాకర్‌ ఆయనకు ప్రపోజ్‌ చేసింది. ఇమ్రాన్‌ను పెళ్లి చేసుకోవాలని ఉందని, ఆయనకు నాలుగో భార్యనవుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.కాగా ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక కూడా చక్కర్లు కొడుతోంది. యూకేకు చెందిన జియా ఖాన్‌ అనే టిక్‌టాకర్‌ ఈ ప్రతిపాదన చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ముందు జెమీమాను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అందమైన ఒక జర్నలిస్టు ఆయనకు రెండో భార్యగా వచ్చింది. మూడోసారి ఒక సంప్రదాయబద్ధమైన మహిళను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన జీవితంలో గ్లామర్‌ నింపాల్సిన అవసరం ఉంది. ఆయనకో అల్లరి చేసే సరదాలు పంచే భార్య కావాలి. నేను ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.