వింత వింత ఐటమ్స్ వింటున్నాం కదా…ఐస్ క్రీమ్ ఫ్రై …చాక్లెట్ దోశ… జిల్ జిల్ బిర్యానీ ఏంటేంటో వింటున్నాం. ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయిన వంటకాలు ఇవి..
ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ కోసం…ఫస్ట్ బ్రెడ్ క్రమ్స్ ను రెడీ చేసుకొని ఓ పెద్ద స్కూప్ తో ఐస్ క్రీమ్ వేసి ఏదో బజ్జీ లు వేసినట్లే …..ఈ ప్రైడ్ ఐస్ క్రీమ్ ను రెడీ చేస్తున్నారు.
ఒకప్పుడు వేరే దేశాలలో…ఈ ఐటమ్ చాలా ఫేమస్….కాని ఇప్పుడు ఇండియాలోనే సూపర్ ఫేమస్. ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ …టేస్ట్ ఎలా ఉంటాదో తెలీదు కాని …ఫుల్ రేటు మాత్రం ఉంటాయి.
పైన అంతా …క్రిస్పీ గా …లోపలంతా సాఫ్ట్ గా ఐస్ క్రీమ్ టెక్సర్ ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ అంటున్నారు ఫుడ్ లవర్స్ .
రేటు కాస్త గట్టిగా ఉన్నా…ఫుడీస్ కి మాత్రం ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ డిష్ చాలా అంటే చాలా నచ్చుతుంది.