Business

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వారాంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 62,547 వద్ద.. నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 18,534 వద్ద స్థిరపడ్డాయి. హిందాల్కో, మోటోకార్ప్, అపోలో హాస్పిటల్, టాటా స్టీల్, JSW స్టీల్ షేర్లు లాభాలను ఆర్జించగా.. అదానీ ఎంటర్ప్రైజెస్, ఇన్ఫోసిస్, BPCL, HDFC లైఫ్, TCS షేర్లు నష్టాలతో ముగిశాయి.