Health

సైకిల్ తొక్కడం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థ (GDP) కైనా అత్యంత హానికరం….

సైకిల్ తొక్కడం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థ (GDP) కైనా అత్యంత హానికరం….

ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం …

సైక్లిస్ట్ దేశానికి పెద్ద విపత్తు, ఎందుకంటే అతను …

కారు కొనడు.
అప్పు చేయడు.
కారుకు బీమా చేయడు.
పెట్రోల్ కొనడు.
కారును సర్వీసింగ్ చేయడు.
డబ్బు చెల్లించి కారును పార్క్ చేయడు.
ట్రాఫిక్ ఫైన్ కట్టడు.
అంతే కాకుండా … అతను లావుగానూ అవ్వడు.

అవును … అతను ఆరోగ్యవంతుడు అన్నది నిజం

కానీ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు, ఎందుకంటే … అతను
మందులు కొనడు.
ఆసుపత్రికి మరియు వైద్యుని వద్దకు వెళ్ళడు
ఇది దేశ జిడిపికి అస్సలు తోడ్పడదు.

అదే దీనికి విరుద్ధంగా, ఒక ఫాస్ట్ ఫుడ్ దుకాణం తెరవడం వల్ల 30 ఉద్యోగాలు సృష్టించబడతాయి …

10 గుండె వైద్యులు,
10 మంది దంతవైద్యులు,
10 మంది బరువు తగ్గించేవారు…!

గమనిక: – నడక అనేది దీని కంటే ప్రమాదకరమైనది, ఎందుకంటే పాదచారులు సైకిల్ కూడా కొనరు.