NRI-NRT

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం..

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం..

న్యూజెర్సీ లో ని షెల్టన్ రోడ్డు మార్గంలో వెళ్తున్న నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడాభీంగల్ కు చెందిన గుర్రపు శైలేష్ కార్ ను వెనకనుండి మరో కార్ వేగంగా పెట్రోల్ ట్యాంక్ కు గుద్దటంతో పేలిన కార్ ట్యాంక్..

కార్ లోనే సజీవదహణమైన శైలేష్..

మృతుడు యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టోల్ లో మాస్టర్ ఆ బయో మెడికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు..