🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 04.06.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (04-06-2023)
పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (04-06-2023)
సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు సఫలం. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (04-06-2023)
మిత్రుల నుంచి కీలక సమాచారం. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (04-06-2023)
రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (04-06-2023)
ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (04-06-2023)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి..
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (04-06-2023)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (04-06-2023)
శుభకార్యాలకు హాజరవుతారు. శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. గృహ, వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (04-06-2023)
పనులు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు. ఆరోగ్యభంగం.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (04-06-2023)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (04-06-2023)
వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (04-06-2023)
కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. విద్యార్థులు కొంత అసంతృప్తి చెందుతారు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
🦈🦈🦈🦈🦈🦈🦈