Politics

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు….

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు….

ఇవాళ సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే…

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

1. జిపిఎస్ బిల్లు అమలుకు నిర్ణయం
2. 12వ పిఆర్సి ఏర్పాటుకు నిర్ణయం
3. అమ్మ ఒడి జూన్ 28 కి వాయిదా
4. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం…. కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్..!