క్యూ కడుతున్న దాతలు…
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని నిరూపించుకుంటున్న అమ్మవారి భక్తులు
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి లక్ష 15 వేల రూపాయల విలువ గల మకర తోరణం బహుకరణ..
నిత్యం అమ్మవారి సేవలో తరిస్తున్న హైదరాబాద్ కు చెందిన భక్తుడు కే కృష్ణ కుమార్ అమ్మవారికి వెండి మకరతోరణం సమర్పించినట్లు తెలిపారు..
ఆలయ ఈవో విజయరామారావు, ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ చేతుల మీదుగా అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కృష్ణ కుమార్.