Business

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 223 పాయింట్ల నష్టంతో 62,625 వద్ద ముగియగా.. నిఫ్టీ 71 పాయింట్ల నష్టంతో 18,563 వద్ద స్థిరపడింది. లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించగా.. రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఎస్బీఐ, HUL కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.