Politics

రాహుల్ గాంధీని మోడీలా అవుదామని అనుకుంటున్నాడా….

రాహుల్ గాంధీని మోడీలా అవుదామని అనుకుంటున్నాడా….

బిహార్ బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ సామ్రాట్ చౌదరి శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీని మరణించిన అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌తో పోల్చారు. అలా గడ్డం పెంచి నరేంద్ర మోడీలా మారాలని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.బిహార్‌లో అరేరియా జిల్లాలో ఓ ర్యాలీలో సామ్రాట్ చౌదరి మాట్లాడారు. ‘కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఒసామా బిన్ లాడెన్ తరహా గడ్డం పెంచుతున్నాడు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీలా అవుదామని అనుకుంటున్నాడు’ అని అన్నారు.