Politics

గద్వాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌….

గద్వాల కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌….

జోగులాంబ గద్వాల సమీకృత కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారింభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ముఖ్యమంత్రి.అనంతరం పూజా కార్యకమాల్లో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ వల్లూరి క్రాంతి(Collector Valloori Kranti)ని కూర్చోబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కేంద్రాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జోగులాంబ గద్వాల జిల్లాలలో సకల సదుపాయాలతో సమీకృత కలెక్టరేట్‌(Integrated Collectorate)ను నిర్మించింది.