నేడు “ప్రపంచ రక్త దాతల దినోత్సవం “. ప్రపంచవ్యాప్తంగా ప్రతి యేడు జూన్ 14న ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’ జరుపుకుంటారు. ఏదయినా ప్రమాదం జరిగినప్పుడు రక్త స్రావం అవుతుంది. ఆ సమయంలో వారు కోలుకోవాలంటే రక్తం కావాలి. కానీ కొంత మంది రక్తదానం చేస్తే నీరసం అవుతారేమోనని భయంతో ముందుకు రావడం లేదు.. కానీ మీరు ఇక్కడ ఒకటి ఆలోచించండి.. మీరు రక్త దానం చేయడం వలన ఒక ప్రాణం నిలబడుతుంది. రక్తదానం చేసేవాళ్లు ఉంటేనే అత్యవసర పరిస్థితుల్లో ఇంకొకరి ప్రాణం కాపాడొచ్చని మర్చిపోకండి.
ఇవాళ ప్రపంచ రక్తదాతల దినోత్సవం…..
