NRI-NRT

ఫిలిప్పీన్స్‌లో భూకంపం…..

ఫిలిప్పీన్స్‌లో భూకంపం…..

ఫిలిప్పీన్స్‌లో గురువారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా భూ ప్రకంపనలు, నష్టం వాటిల్లుతుందని స్థానిక అధికారులు హెచ్చరించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలోని బటాంగాస్ ప్రావిన్స్‌లోని కలాటగాన్ మునిసిపాలిటీకి సమీపంలో ఉదయం 10:00 గంటలకు 124 కిలోమీటర్ల (77 మైళ్లు) లోతులో భూకంపం సంభవించింది.