Fashion

చెన్నై శ్రీకళాసుధ ఆధ్వర్యంలో పితృదినోత్సవం….

చెన్నై శ్రీకళాసుధ ఆధ్వర్యంలో పితృదినోత్సవం….

చెన్నై శ్రీకళాసుధ సంఘం ఆధ్వర్యంలో పితృదినోత్సవ వేడుకలు, అష్టావధానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బీ.వీ.సాయిరామ్, కార్యదర్శి ఎం.రాజశేఖరరెడ్డిలు ఓ ప్రకటన్లో తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్ దీపా వెంకట్, పీబీ శ్రీనివాస్ కుమారుడు పీబీ ఫణీందర్, సగిలి సుధారాణి, ఉప్పలధడియం భరత్ శర్మ తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.