NRI-NRT

అమెరికాలో ఇండియా మామిడి వంటకాల పండగ….

అమెరికాలో ఇండియా మామిడి వంటకాల పండగ….

అమెరికాలోని శాన్‌ప్రాన్సిస్కోలో భారత మామిడి వంటకాల వేడుకలు ఘనంగా జరిగాయి. తాజ్‌ క్యాంప్టన్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో చెస్‌ థామస్‌ రుచికరమైన వివిధ రకాల మామిడి వంటకాలను అందుబాటులో ఉంచారు. ఈ కార్యక్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్రప్రసాద్‌, ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేస్‌ పాల్గొన్నారు.