Devotional

శ్రీశైలంలో వడ ప్రసాదం

శ్రీశైలంలో వడ ప్రసాదం

శ్రీశైలం మల్లన్న భక్తులకు వడ ప్రసాదం అందుబాటులోకి తెచ్చిన దేవస్థానం.

45 గ్రాముల వడ 20 రూపాయల ధరతో భక్తులకు విక్రయిస్తున్న దేవస్థానం.

పులిహోర, లడ్డులతో పాటు నేటి నుండి వడ ప్రసాదం కూడా భక్తులకు అందుబాటు.

శ్రీస్వామి అమ్మవార్లకు పూజాదికాలు చేసి వడ ప్రసాదం ప్రారంభించిన ఈవో లవన్న.