🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 18.06.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (18-06-2023)
బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (18-06-2023)
ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వెలువడతాయి.పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివ స్తోత్రం చదవడం శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (18-06-2023)
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీ ఆత్మబలాన్ని పెంచుతాయి. ఒక వార్త మానసిక శక్తిని ఇస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (18-06-2023)
అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన మీ ఆత్మశక్తిని పెంచుతుంది. దుర్గాధ్యానం శుభప్రదం.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (18-06-2023)
మీ రంగాల్లో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వరాభిషేకం శుభకరం.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (18-06-2023)
గ్రహబలం చాలా బాగుంది. కీలక విషయాలలో ప్రారంభంలో ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే బాగుంటుంది.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (18-06-2023)
కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా ఆలోచించి ముందు సాగాలి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మీగణపతి సందర్శనం శక్తిని ఇస్తుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (18-06-2023)
మిశ్రమ కాలం. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దుర్గాదేవిని ఆరాధించాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (18-06-2023)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులను ప్రారంభించడం ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు,మిత్రుల ఆదరణ ఉంటుంది. దైవారాధన మానవద్దు
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (18-06-2023)
గతంలో పూర్తికాని పనుల్లో కదలిక వస్తుంది. ముఖ్య విషయాలలో, విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. దుర్గాస్తోత్రం చదవాలి
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (18-06-2023)
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో శుభవార్త వింటారు. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమంలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. కనకధారాస్తవం చదవాలి
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (18-06-2023)
గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి.
🦈🦈🦈🦈🦈🦈🦈