ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కీలక ఒప్పందం చేసుకుంది. 500 ఎయిర్ బస్ A320 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్లు జాతీయ కథనాలు పేర్కొన్నాయి. 2030-2035 మధ్య ఎయిర్లైన్కు డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇండిగోకు ఇది అతిపెద్ద ఆర్డర్ కాకపోగా.. ఎయిర్ బస్ తో ఓ విమానయాన సంస్థ చేసిన అతిపెద్ద సింగిల్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు కూడా ఇదే. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.