ఒక వ్యక్తి. ఒక వ్యక్తిని తెలివిగా మోసం చేశాడు మోసపోయిన వ్యక్తికి తెలియదు అతను నన్ను
మోసం చేశాడు అని కానీ
మోసం చేసిన వ్యక్తికి తెలుసు నేను మోసం చేశాను అవతలి వ్యక్తిని అని
ఇలా ఒకసారి
ఒక వ్యక్తిని
ఇతరులను
ఎంతోమందిని మోసం చేసి చేసి
ఇప్పటివరకు ఎన్ని జమచేసుకొని ఉంటారో
.
ఎవరిని మోసం చేయకుండా అంటే
అమాయకులను కానీ
పిల్లలను వృద్ధులను కానీ
విషయ పరిజ్ఞానం లేని వారిని
మోసం చేయకుండా అంతరాత్మకు తెలిసి తప్పు చేయకుండా ఉండగలిగే స్థితిని అంతఃకరణ శుద్ధి అంటారు
దీన్ని గుర్తించడం
మీకు ఏది మంచిగా అనిపిస్తుందో ఇతరులకు అదే చేయడం మీకు ఏది చెడు గా అనిపిస్తుందో ఇతరులకు అది చేయకుండా ఉండగలగడం మంచి చెడు అని మీకు తెలిసే ఉంటుంది