అమెరికా వైకాపా సొషల్ మీడియా అభిమానులు, కార్యకర్తల సమావేశం జూన్ 30 నుండి జులై 2 వరకు డల్లాస్‌లో జరుగుతున్న నాటా సభల్లో నిర్వహిస్తున్నారు. 1వ తేదీ 11-2గం మధ్య D163/165లో, 8వ తేదీన వర్జీనియాలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు దిగువ చూడవచ్చు.
అమెరికాలో వైకాపా సోషల్ మీడియా సభ్యుల సమావేశం
Related tags :