CRIC-QATAR ఆధ్వర్యంలో 48జట్ల మధ్య క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించారు. డివిజన్-ఏలో కోస్టల్ కింగ్స్ జట్టు క్యూలంకన్స్ జట్టును, మార్కియా-XI జట్టు బ్రదర్స్ జట్టును, డివిజన్-బీలో అయ్జా ఖాన్ జట్టు బరాకా-XI జట్టును, కమరూన్ స్పోర్ట్స్ జట్టు ఎస్.ఎల్.లయన్స్ జట్టును ఓడించి విజేతలుగా నిలిచారు. CRIC-QATAR అధ్యక్షుడు సయ్యద్ రఫీ, ఐసీసీ సలహా సంఘ మాజీ ఛైర్మన్ కె.ఎస్.ప్రసాద్, ఐసీసీ మాజీ కార్యదర్శి కృష్ణకుమార్, మలిరెడ్డి సత్య, శంకరగౌడ్, వెంకప్ప భాగవతుల, హరీష్ రెడ్డి, మధు,భాస్కర్ చౌబే,శ్రీధర్ అబ్బగోని, లుత్ఫీ ఖాన్, వంశీ, మొహిందర్ జలంధరి, వందన రాజ్, అశోక్ రాజ్, సారా అలీ ఖాన్, బాసిత్, భరత్, మొహమ్మద్ ఇర్ఫాన్, తన్వీర్, ముకర్రం, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
ఖతార్‌లో ఉత్సాహంగా క్రికెట్ లీగ్
Related tags :