NRI-NRT

నాటా Day3 Evening: వ్యాపారాన్ని నడిపేవాడి సత్తాతోనే లాభాలు

నాటా Day3 Evening: వ్యాపారాన్ని నడిపేవాడి సత్తాతోనే లాభాలు

రౌతును బట్టి గుర్రం లాగా వ్యాపారాన్ని స్థాపించేవారి వలన గాక దాన్ని నడిపేవారి వలనే లాభాలు గానీ వ్యాపారాభివృద్ధి గాని సాధ్యపడుతుందని నాటా సభల మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్థిక రంగ సెమినార్లో నిష్ణాతులు అభిప్రాయపడ్డారు. పలువురు ప్రవాసులు పాల్గొని ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన విలువైన సమాచారాన్ని అందుకున్నారు. విక్రం జంగా, అనిల్ గ్రంధి తదితరులు ప్రసంగించారు.