భారాస మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు వాషింగ్టన్ డీసీలో తానా నేతలు ఘనస్వాగతం పలికారు. వర్జీనియాలోని డల్లాస్ విమానాశ్రయంలో ఆయనకు తానా మాజీ అధ్యక్షుడు వేమన సతీష్, ప్రభల జగదీష్, కోయా రమాకాంత్, ఉప్పుటూరి రామ్‌చౌదరి తదితరులు స్వాగతం పలికారు. వర్జీనియా నుండి రోడ్డుమార్గంలో వీరు తానా సభలు జరిగే ఫిలడెల్ఫియా వెళ్తారు.
వాషింగ్టన్ డీసీలో ఎర్రబెల్లికి ఘనస్వాగతం
Related tags :