ఫిలడెల్ఫియాలో జరగనున్న తానా 23వ మహాసభల్లో ఖమ్మం/భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ప్రవాసుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినట్లు సమావేశ సమన్వయకర్త, తానా ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవి ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు, అభివృద్ధికి ప్రవాసుల తోడ్పాటు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరు చూడవచ్చు.
2023 తానా సభల్లో ఖమ్మం కబుర్లు
Related tags :