తానా 2023 మహాసభల్లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనకు వచ్చిన భారాస మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును విమానాశ్రయం నుండి హోటల్ వరకు ఎన్నారై భారాస శ్రేణులు భారీ ర్యాలీగా తీసుకుని వెళ్లారు. 100కార్లతో నిర్వహించిన ఈ ర్యాలీలో ఎర్రబెల్లి ఒపెన్ టాపు జీపులో నిలబడి అభివాదం చేశారు. అనంతరం హోటల్ వద్ద ఆయన ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో పాటు స్థానిక ప్రవాస ప్రముఖులతో సమావేసమయ్యారు.
వాషింగ్టన్ డీసీలో భారాస భారీ ర్యాలీ
Related tags :