చెన్నకేశవరెడ్డి, మర్యాదరామన్న, వేదం వంటి జనరంజక చిత్రాల్లో తన నటనతో మెప్పించిన సీనియర్ నటుడు వెల్లంకి నాగినీడు ఈ శుక్రవారం నుండి ఫిలడెల్ఫియాలో ప్రారంభం కాబోయే తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికా చేరుకున్నారు. EWR విమానాశ్రయంలో ఆయనకు తానా రైతు సదస్సు అధ్యక్షుడు ధృవ చౌదరి, ఉపాధ్యక్షుడు సూరపనేని రాజా, గోగినేని ఆదిత్య తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. తానా రైతు సదస్సులో నాగినీడు అతిథిగా పాల్గొంటారు.
తానా సభలకు చేరుకున్న సినీనటుడు నాగినీడు
Related tags :