NRI-NRT

తానా 2023: శనివారం కమ్మ సమితి(KYSS) సమావేశం

తానా 2023: శనివారం కమ్మ సమితి(KYSS) సమావేశం

2023 తానా సభల్లో రెండోరోజు శనివారం కమ్మ యువ సేవా సమితి(KYSS) సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పేద విద్యార్థులు, కుటుంబాలకు చేయూత, వర్తమాన సేవా కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, నిధుల సేకరణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. వివరాలకు సభ్యులను సంప్రదించవచ్చు.