తానా 2023 మహాసభల్లో కృష్ణా (NTR) జిల్లా ప్రవాసుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ CJI ఎన్వీ రమణ, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, టీడీ జనార్ధన్, బోండా ఉమా, కోమటి జయరాం, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, నటుడు రాజేంద్రప్రసాద్, నిర్మాత యెర్నేని నవీన్ తదితరులు పాల్గొంటారు. వివరాలు బ్రోచరు పరిశీలించండి.
తానా 2023: కృష్ణా జిల్లా ప్రవాసుల సమావేశం
Related tags :