2023 తానా సభల్లో 8వ తేదీ శనివారం రాజకీయ ఫోరం ఏర్పాటు చేశారు. చిన్నతరహా పరిశ్రమల ఆధునీకరణ, ఓటింగ్ సరళి మరియు ఓటర్ల లిస్టుల సంస్కరణలు, ఆస్తిహక్కులు, ఎన్నారై పెట్టుబడులకు సేవలు, సోషల్ మీడియా-వాస్తవాలు అనే అంశాలపై ఈ ఫోరంలో చర్చిస్తారు.
తానా 2023: జులై 8న రాజకీయ ఫోరం
Related tags :