తానా ఫౌండేషన్, మాటూరుపేట సామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరి ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. సామినేని రాధమ్మ జ్ఞాపకార్ధం దాతలు సుధీర్ కొప్పారం, రాజారాం పిప్పలి, పవిత్ర కోట, జయప్రకాష్ బొగ్గుల, లక్ష్మణ్ పర్వతనేని, మధిర మాజీ MLA కట్టా వెంకటనర్సయ్య కుమారుడు కట్టా రవి ఆర్థిక సహకారంతో వీటిని అందజేశారు.
దివ్యాంగులకు తానా-సామినేని ఫౌండేషన్ల ఆదరణ
Related tags :